బోడుప్పల్ లో నిరసన ర్యాలీ

73చూసినవారు
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కాలనీ సంక్షేమ సంఘాల భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బోడుప్పల్లో నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది. అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలను తప్పుపడుతూ భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ని కించ పరిచేలా మాట్లాడారని చెబుతూ నీకు వచ్చిన పదవి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే భారత ప్రజలు ఓట్లు వేస్తే వచ్చింది అని మండి పడ్డారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్