సంక్షేమ యాత్ర జయప్రదం చేయండి

53చూసినవారు
సంక్షేమ యాత్ర జయప్రదం చేయండి
ఒగ్గుబీర్లా కళాకారుల సంక్షేమార్ధం 'గడపగడపకు సంక్షేమ యాత్ర' అనే పేరుతో కళాకారుల సామాజిక చైతన్య యాత్ర వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా సోమ, మంగళవారం నిర్వహిస్తున్నట్లు ఒగ్గు కళాకారుల సంఘం అధ్యక్షులు ఒగ్గు బీరప్ప తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షుడు ఒగ్గు ధర్మయ్య, ప్రధాన కార్యదర్శి ఒగ్గు రవి హాజరుకానున్నారని వెల్లడించారు. ఈ చైతన్య యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్