నిబంధనలతో బెయిల్ మంజూరు
By BUYKAR BHARATHNATH 82చూసినవారుఆదివారం అల్లు అర్జున్ ఇంటిని ముట్టడించిన ఆరుగురు అరెస్టు విషయం తెలిసిందే
బెయిల్ మంజూరు చేసిన న్యాయమూర్తి
సోమవారం ఉదయం వనస్థలిపురంలోని కమలానగర్ లో న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టిన పోలీసులు
ఒక్కొక్కరికి 10వేల రూపాయల చొప్పున మరియు రెండు షూరిటీలు మూడు రోజులలో సబ్మిట్ చేయాలని ఆదేశాలు జారీ చేసిన న్యాయమూర్తి