మేకల భాస్కర్ రెడ్డికి గోల్డ్ మెడల్

67చూసినవారు
అంతర్జాతీయ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ శ్రీలంకలో జరిగిన 100 మీటర్స్ రన్నింగ్, 200 మీటర్స్ రన్నింగ్, 5 కిలోమీటర్స్ రన్నింగ్, షార్ట్ పుట్, లలో నాలుగు బంగారు పతకాలు సాధించిన మేకల భాస్కర్ రెడ్డి ని గోల్డెన్ లీవ్స్ విల్లా సొసైటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. శ్రీలంకలో నాలుగు గోల్డ్ మెడల్స్ రావడం సంతోషంగా ఉందని ఎన్నో ఓపెన్ టోర్నమెంట్లలో ఇండియా తరుపున ఆటలు ఆడి ఇప్పటి వరకు 13 గోల్డ్ మెడల్స్ సాధించానని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్