నాకు ఆ వ్యాధి వచ్చింది: టాలీవుడ్ హీరోయిన్

1571చూసినవారు
నాకు ఆ వ్యాధి వచ్చింది: టాలీవుడ్ హీరోయిన్
టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ ఓ షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. ఇటీవల ఒక టీవీ షోలో పాల్గొన్న ఆమె తాను ఒక వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చింది. గత రెండేళ్లుగా ఫైబ్రోమయాల్జీయా అనే వ్యాధి తనను బాగా ఇబ్బంది పెట్టిందని చెప్పింది. ‘ఈ వ్యాధి కారణంగా కనీసం దుస్తులు కూడా వేసుకోలేకపోయేదాన్ని, దుస్తులు వేసుకుంటే నొప్పులు వచ్చేవి. అందుకే ఎప్పుడూ వదులుగా ఉండే దుస్తులు ధరించే దాన్ని’ అంటూ పూనం కౌర్ తెలిపింది.

సంబంధిత పోస్ట్