నేను నటి కావాలని ఎప్పుడూ అనుకోలేదు: సోనాలి బింద్రె

61చూసినవారు
నేను నటి కావాలని ఎప్పుడూ అనుకోలేదు: సోనాలి బింద్రె
తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ హీరోయిన్ సోనాలి బింద్రె పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. “నేను నటి కావాలని ఎప్పుడూ అనుకోలేదు. అనుకోకుండా ఇండస్ట్రీకి వచ్చాను. ఇక్కడ సక్సెస్ చూసిన తర్వాత నటనపై ఆసక్తి పెంచుకున్నాను. కెరీర్ తొలినాళ్లలో కంటే ఇప్పుడు లైన్స్ గుర్తుపెట్టుకోవడమే కష్టంగా ఉంది. స్క్రిప్ట్ కూడా సరిగా గుర్తుండటం లేదు” అని చెప్పుకొచ్చింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్