డబ్బుల్లేక లారీలకు పెయింట్స్‌ వేశాను: హాస్యబ్రహ్మ

5112చూసినవారు
డబ్బుల్లేక లారీలకు పెయింట్స్‌ వేశాను: హాస్యబ్రహ్మ
హాస్యబ్రహ్మ బ్రహ్మానందం ఇటీవల తన ఆటోబయోగ్రఫీగా ‘నేను మీ బ్రహ్మానందం’ అనే పుస్తకాన్ని రాశారు. ఇందులో ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అనసూయమ్మ అనే టీచర్‌ సహాయంతో బ్రహ్మానందం చదువుకున్నారట. గుంటూరులో పీజీ చేసే సమయంలో కూడా ఎంతో సాయం చేశారట. అయితే అద్దె డబ్బులను, భోజనానికి అయ్యే ఖర్చులను మొత్తం అనసూయమ్మ గారిని అడగలేక లారీలకు పెయింట్స్‌ వేశానని బ్రహ్మానందం చెప్పుకొచ్చారు.

సంబంధిత పోస్ట్