గుడ్‌న్యూస్‌.. పీఎం కిసాన్ నగదు సాయం పెంపు!

5558చూసినవారు
గుడ్‌న్యూస్‌.. పీఎం కిసాన్ నగదు సాయం పెంపు!
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనలో భాగంగా కేంద్రం రైతులకు అందించే నగదు సాయాన్ని పెంచాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పథకంలో భాగంగా రైతులకు ఏడాదిలో మూడు విడతల చొప్పున మొత్తం రూ.6000లను అందిస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ మొత్తాన్ని రూ.8,000కు పెంచి, 4 వాయిదాల్లో చెల్లించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. దీనిపై లోక్‌సభ ఎన్నికలకు ముందే ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది.

సంబంధిత పోస్ట్