డిగ్రీ అర్హతతో UIICలో ఉద్యోగాలు..

566చూసినవారు
డిగ్రీ అర్హతతో UIICలో ఉద్యోగాలు..
యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (UIIC)లో 250 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (జనరలిస్ట్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 60 శాతం మార్కులతో డిగ్రీ పాస్ అయి ఉండాలి. వయసు 21- 30 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తులకు చివరి తేదీ జనవరి 23, 2024. ఎంపికైనా అభ్యర్థులకు నెలకు జీతం రూ.80,000 వరకు ఉంటుంది.

సంబంధిత పోస్ట్