నా భర్త మరణంతో షాక్ లో ఉండిపోయా: జయసుధ

9384చూసినవారు
నా భర్త మరణంతో షాక్ లో ఉండిపోయా: జయసుధ
తన భర్త నితిన్ ఆత్మహత్యకు తాను కారణం కాదని నటి జయసుధ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 'నా భర్త తమ్ముడు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన లాగే నా భర్త కూడా సూసైడ్ చేసుకున్నారు. మాకు ఆత్మహత్య చేసుకునేంత అప్పులు లేవు. కానీ సోషల్ మీడియాలో నాపై చెడు వార్తలు రాస్తున్నారు. నా భర్తను కాపాడుకోవడానికి చివరి క్షణం వరకూ పోరాడా. కానీ విధిరాతను తప్పించలేకపోయా. ఆయన మరణం తర్వాత షాక్లో ఉండిపోయా' అని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్