అది చూసి ఎంతో బాధపడ్డాను: సాయి పల్లవి

75చూసినవారు
అది చూసి ఎంతో బాధపడ్డాను: సాయి పల్లవి
క్రేజీ హీరోయిన్ సాయి పల్లవి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని.. తన మాటలు ఎందుకు నెట్టింట ట్రోల్స్ చేస్తుంటారనే విషయంపై స్పందించారు. కొన్నేళ్ల క్రితం తనను మలయాళీ అని పిలిచినందుకు ఓ రిపోర్టర్‌పై ఆమె సీరియస్ అయినట్లు వార్తలు వచ్చాయని.. అవి చూసి తాను ఎంతో బాధపడ్డానని వెల్లడించింది. కేరళ నుంచి తనకు లభిస్తున్న ప్రేమ, ఆదరణ చాలా పెద్దదని చెబుతూ.. ‘ప్రేమమ్‌’ సినిమా నన్ను ఈరోజు చూస్తున్న వ్యక్తిగా మార్చిందని చెప్పుకొచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్