నేను సినిమాలు చేస్తూనే ఉంటా.. మీ పని మీరు చేయండి: విశాల్‌

54చూసినవారు
నేను సినిమాలు చేస్తూనే ఉంటా.. మీ పని మీరు చేయండి: విశాల్‌
ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సినిమాలు చేయడం మానుకోనని నటుడు విశాల్‌ స్పష్టం చేశారు. ఒకవేళ తనను ఆపే ప్రయత్నం చేస్తే నిర్మాతలమని చెప్పుకొనే కొందరు ఎప్పటికీ సినిమాలు ప్రొడ్యూస్‌ చేయలేరన్నారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు. విశాల్ తో ఎవరూ పనిచేయొద్దంటూ తమిళ నిర్మాతల మండలి ఈవాళ ఒక లేఖ విడుదల చేసింది. దానికి స్పందనగానే విశాల్‌ ఈ విధంగా పోస్ట్‌ పెట్టారని తెలిసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్