నా బయోపిక్‌లో నేనే నటిస్తా: సానియా మీర్జా

53చూసినవారు
నా బయోపిక్‌లో నేనే నటిస్తా: సానియా మీర్జా
భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా తన బయోపిక్ పై ఆసక్తికర కామెంట్స్ చేసింది. తాజాగా కపిల్ శర్మ షోలో.. నీ బయోపిక్ తీస్తే అందులో ఏ హీరోయిన్ నటించాలని అనుకుంటున్నావు అని సానియాను కపిల్ ప్రశ్నించాడు. దానిపై స్పందించిన సానియా ‘మన దేశంలో చాలా మంది మంచి నటులు ఉన్నారు. వాళ్లల్లో ఎవరైనా ఓకే.. కానీ, షారుఖ్ ఖాన్ లేదా అక్షయ్ కుమార్ నా బయోపిక్‌లో నటిస్తానంటే కచ్చితంగా నేనే నా పాత్రలో చేస్తాను’ అంటూ ఆన్సర్ ఇచ్చింది.

సంబంధిత పోస్ట్