IAS-IPS విడాకులు.. చివరికి!

2269చూసినవారు
IAS-IPS విడాకులు.. చివరికి!
తమిళనాడు మాజీ DGP రాజేశ్ దాస్- మాజీ భార్య బీలా ఇంటిపోరు రచ్చకెక్కింది. దాస్ ఉంటున్న బంగ్లా కరెంట్ కనెక్షన్ను బీలా తొలగింపజేశారు. విడాకులకు ముందు జాయింట్ లోన్తో బంగ్లా కొన్నా, కరెంట్ కనెక్షన్ తన పేరిట ఉందని ఆమె తెలిపారు. అందుకే తొలగింపజేశానన్నారు. కానీ తనను వేధించేందుకు బీలా విద్యుత్ శాఖ సెక్రటరీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని దాస్ వాపోయారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్