BJP నేతలను ప్రశ్నిస్తే ఈడీ కేసులు పెడుతున్నారు: సీతక్క

51చూసినవారు
BJP నేతలను ప్రశ్నిస్తే ఈడీ కేసులు పెడుతున్నారు: సీతక్క
BJP నేతలను ప్రశ్నిస్తే ఈడీ కేసులు పెడుతున్నారని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ మంత్రి సీతక్క మండిపడ్డారు. తుక్కుగూడ కాంగ్రెస్ జనజాతర సభలో మాట్లాడుతూ.. బీజబీజేపీ, BRS కలిసి కాంగ్రెస్‌ను అంతం చేయాలని చూశారని విమర్శించారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలని అన్నారు.

సంబంధిత పోస్ట్