అప్పులు లేకపోయి ఉంటే అద్భుతాలు సృష్టించేవాడిని: CM

50చూసినవారు
అప్పులు లేకపోయి ఉంటే అద్భుతాలు సృష్టించేవాడిని: CM
BRS చేసిన పాపాలు, అప్పులు లేకపోతే అన్ని హామీలు అమలయ్యేవి అని CM రేవంత్ అన్నారు. అసెంబ్లీ శనివారం సీఎం మాట్లాడుతూ.. 'మేము గజ్వేల్, జన్వాడలో ఫామ్‌హౌస్‌లు కట్టుకోలేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు ఆలస్యమైతే.. ఆ పాపం BRS‌దే.11.5శాతానికి అప్పు తీసుకురావడంతో వడ్డీలకే అన్నీ సరిపోతున్నాయి. వడ్డీ తగ్గించండని అడుక్కుంటున్నాం. వేరే దేశాల్లో ఇలా చేసి ఉంటే ఉరి తీసేవాళ్ళు. ఢిల్లీకి వెళ్లి వడ్డీలు తగ్గించమని ఆర్థిక శాఖను ప్రాధేయపడుతున్నాం' అనివివరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్