పర్వతం కూలితే పండుగ చేసుకున్న ప్రజలు.. కారణం ఇదే(వీడియో)

83చూసినవారు
ఆఫ్రికాలోని కాంగో దేశంలో ఓ భారీ పర్వతం కుప్పకూలింది. ఆ పర్వతం కూలడంతో అక్కడి ప్రజలు ఆనందంతో గంతులేశారు. సంతోషంలో మునిగిపోయారు. అయితే అందులో ఏముంది అనుకుంటున్నారా.. ఆ పర్వతంలో విలువైన రాగి నిక్షేపాలు ఉన్నాయి. టన్నుల కొద్దీ రాగి బయటపడటంతో అక్కడి ప్రజల ఆనందానికి ఆవదులు లేవు. వాటిని చూసి విజిల్స్ వేస్తూ, గోల చేస్తూ వాళ్లు సెలబ్రేట్ చేసుకుంటూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్