పావురాలు ఇంట్లోకి వస్తే.!

7185చూసినవారు
పావురాలు ఇంట్లోకి వస్తే.!
కొన్ని ఇళ్లల్లో పావురాలు, పిచ్చుకలు గూడు కట్టుకోవడం చూస్తుంటాం. కొందరు దాన్ని అశుభంగా భావిస్తుంటారు. అయితే, జ్యోతిష్య, వాస్తు శాస్త్రాల ప్రకారం ఇంట్లో పావురం గూడు కడితే అది మీ జీవితంలో ఆనందం, శాంతి రాకకు చిహ్నమని పండితులు చెబుతున్నారు. వాటికి ఆహారం ఇస్తే గ్రహ దోషాలు తొలగుతాయట. కానీ, ఇంటి పైకప్పు పై కాకుండా ఇంటి ముందర ఆహారం వేయాలంటున్నారు. అదృష్టం కలిసి వస్తుందంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్