కొచ్చిలో తీగ లాగితే.. హైదరాబాద్‌లో కదిలిన డొంక

76చూసినవారు
కొచ్చిలో తీగ లాగితే.. హైదరాబాద్‌లో కదిలిన డొంక
అంతర్జాతీయ కిడ్నీ రాకెట్‌ కొచ్చిలో వెలుగు చూడగా.. దీని మూలాలు హైదరాబాద్‌లో తేలాయి. కొచ్చిలో తీగ లాగితే.. భాగ్యనగరంలో ఈ కిడ్నీ రాకెట్‌ డొంక కదిలింది. దీనిలో హైదరాబాద్‌కు చెందిన ఒక వైద్యుడు ప్రధాన సూత్రధారిగా కేరళ పోలీసులు గుర్తించారు. బాధితుడు ఒకరు మృతి చెందడంతో ఈ రాకెట్‌ వెలుగులోకి వచ్చింది. ఇక ఈ కేసు విచారణలో భాగంగా తాజాగా కొచ్చి ఎయిర్‌పోర్ట్‌లో సబిత్‌ నాసిర్‌ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు కేరళ పోలీసులు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్