కడుపులో గడ్డలు ఉంటే కనిపించే లక్షణాలు ఇవే!

602చూసినవారు
కడుపులో గడ్డలు ఉంటే కనిపించే లక్షణాలు ఇవే!
ఈ మధ్యకాలంలో చాలా మంది కడుపు సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. పెద్ద పేగు క్యాన్సర్, కడుపులో గడ్డలతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే కడుపులో గడ్డలు ఉంటే లక్షలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కడుపులో గడ్డలు ఉండే ఎక్కువగా స్వీట్స్ తినాలనిపిస్తదంట. కడుపులో గడ్డలు ఉంటే మలంలో రక్తం పడుతుంది. కడుపు చుట్టూ వాపు లేదా ఒక్కోసారి కడుపు బిగుతుగా అనిపించినా పేగుల్లో గడ్డలు ఉన్నాయని అర్థం చేసుకోవాలంటున్నారు వైద్యులు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్