మహిళలకు ఏటా రూ. లక్ష ఇస్తాం: రాహుల్ గాంధీ

241650చూసినవారు
మహిళలకు ఏటా రూ. లక్ష ఇస్తాం: రాహుల్ గాంధీ
మహిళ న్యాయం ద్వారా మహిళలకు ఏటా రూ. లక్ష ఇస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. తుక్కుగూడ సభలో మేనిఫెస్టో విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహిళలకు ఏటా రూ. లక్ష నేరుగా బ్యాంకులో వేస్తామన్నారు. ఇక దేశంలో ఏ కుటుంబానికి ఏటా రూ. లక్ష ఆదాయం కంటే తక్కువ ఉండదన్నారు. విద్యావంతులైన యువకులకు నెలకు రూ.8,500లతో సంవత్సరం పాటు శిక్షణ ఇస్తామన్నారు. జాతీయ మేనిఫెస్టోలో 5 గ్యారంటీలు ఉన్నాయన్నారు.

సంబంధిత పోస్ట్