ఏపీలో NDA ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఇందులో భాగమైన తల్లికి వందనం పథకం కింద మహిళలకు ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని వెల్లడించారు. కుటుంబంలోకుటుంబంలో ఎంతమంది మహిళలు ఉన్నా.. అందరికీ ఈ పథకం వర్తింపజేస్్తామని చెప్పారు. పేదలకు ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని, మహిళలకు RTC బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.