శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఉంటే..?

68చూసినవారు
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఉంటే..?
శరీరంలో మంచి కొవ్వుల్ని ఎల్‌డీఎల్ అని, మంచి కొవ్వుల్ని హెచ్‌డీఎల్ అని పిలుస్తారు. రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తక్కువగా/ అదుపులో ఉండాలి. లేదంటే రక్తపోటు, ఊబకాయం, గుండెపోటు, నడుము నొప్పులు, కీళ్ల నొప్పులు, వెన్ను నొప్పులు, కిడ్నీ, మెదడుకు సంబంధించిన సమస్యలు ఎక్కువవుతాయి. వరి, గోధుమ బదులు తృణ ధాన్యాలు, సిరి ధాన్యాలు తింటే చెడు కొలెస్ట్రాల్ బాగా తగ్గుతుంది.

సంబంధిత పోస్ట్