ఈ ఆకులు తీసుకుంటే.. ఆ రోగాలు మాయం

83చూసినవారు
ఈ ఆకులు తీసుకుంటే.. ఆ రోగాలు మాయం
ఆధునిక జీవనశైలి వల్ల చాలా మంది చిన్న వయసులోనే మధుమేహం వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. అంతేకాకుండా, అధిక రక్తంలో చక్కెర స్థాయి కళ్ళు, గుండె, మూత్రపిండాలు, నరాలను దెబ్బతీస్తుంది. ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు సేజ్ ఆకులను ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వీటిని ఆసియా, గల్ఫ్ దేశాలలో ఉపయోగిస్తారు. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు శరీరంలో నొప్పిని తగ్గిస్తాయి. మధుమేహంతో బాధపడేవారికి ఇది మంచి ఔషధం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్