రోజు ఉదయం 5 లీటర్ల నీళ్లు తాగితే కిడ్నీలో రాళ్ల సమస్య పరార్!

77చూసినవారు
రోజు ఉదయం 5 లీటర్ల నీళ్లు తాగితే కిడ్నీలో రాళ్ల సమస్య పరార్!
కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్న వారు నొప్పితో బాధపడుతూ ఉంటారు. ఈ సమస్యను తగ్గించుకోవాలంటే.. ప్రతి రోజూ ఉదయం ఐదు లీటర్ల నీళ్లు తాగాలి. అయితే ముందుగా రెండు లీటర్ల నీళ్లు తాగి కొంచెం సమయం ఇవ్వాలి. యూరిన్ పోయిన తర్వాత మరో రెండు లీటర్లను తాగాలి. ఇలా రోజూ ఉదయం పూట తీసుకోవడం వలన కిడ్నీలో రాళ్లు కరగడంతో పాటు యూరిన్‌లో రాళ్లు పడిపోయే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్