శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గినపుడు కనిపించే లక్షణాలు ఇవే

73చూసినవారు
శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గినపుడు కనిపించే లక్షణాలు ఇవే
రోగనిరోధక శక్తి తగ్గినపుడు శరీరంలో కొన్ని మార్పులు కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఈ సమయంలో ఏ పని చేస్తున్నా అధిక ఒత్తిడికి లోనవుతారు. తరచూ అనారోగ్యానికి గురవుతారు. వాటిలో జలుబు ఒకటి. కళ్లలో ఎప్పుడూ ఏదో ఉన్నట్టు మంటగా అనిపిస్తుంది. ఒక్కోసారి రక్తసరఫరా నిదానించి చేతులు చల్లబడి తెల్లగా లేదా నీలం రంగులోకి మారతాయి. వెంట్రుకల కుదుళ్లు బలహీనంగా మారి జట్టు ఎక్కువగా రాలుతుంది. పదేపదే తలనొప్పి వస్తుంది.

సంబంధిత పోస్ట్