ప్లాస్టిక్ బాటిళ్లలోని నీరు తాగితే రక్తపోటు గ్యారెంటీ!

72చూసినవారు
ప్లాస్టిక్ బాటిళ్లలోని నీరు తాగితే రక్తపోటు గ్యారెంటీ!
ప్లాస్టిక్ సీసాల నుండి నీరు తాగడం ద్వారా మైక్రోప్లాస్టిక్‌లు రక్తప్రవాహంలోకి ప్రవేశించడంతో రక్తపోటు పెరుగుతుందని పరిశోధకుల బృందం తెలిపింది. ఇవి గుండె ఆరోగ్యం, హార్మోన్ అసమతుల్యత, క్యాన్సర్‌ లాంటి సమస్యలతో ముడిపడి ఉన్నాయని పేర్కొంది. అయితే తాజాగా ఆస్ట్రియాలోని డానుబే ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో మెడిసిన్ విభాగం మైక్రోప్లాస్టిక్స్ పై ఓ అధ్యయనాన్ని నిర్వహించింది. ఈ విషయం మైక్రోప్లాస్టిక్స్ జర్నల్‌లో ప్రచురించబడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్