హాలూసినోజెనిక్ చేప తింటే 36 గంటలు మత్తులో ఉంటారు

567చూసినవారు
హాలూసినోజెనిక్ చేప తింటే 36 గంటలు మత్తులో ఉంటారు
పోషకాలు పుష్కలంగా ఉండే చేపలను చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే హాలూసినోజెనిక్ చేప తింటే 36 గంటలు మీరు మత్తులో ఉంటారు. భయంకరమైన పీడకలలు కూడా వస్తాయి. శరీరంపై బంగారు రంగుతో ఉండే ఈ చేపలు మధ్యధరా సముద్రం, తూర్పు ఆఫ్రికా తీరం వెంబడి ఎక్కువగా ఉంటాయి. ఈ చేపలు తింటే వాటి తలలో ఉండే డ్రగ్ వల్ల మనిషి మత్తులోకి వెళ్లిపోతాడు. అయితే వీటి వల్ల ప్రాణాపాయం ఉండదు. ఇక పురాతన రోమన్ కాలంలో వీటిని ఔషధంగా తీసుకునే వారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్