ఉదయం ఇవి తింటే గుండె జబ్బుల ప్రమాదం

593చూసినవారు
ఉదయం ఇవి తింటే గుండె జబ్బుల ప్రమాదం
ప్రతి రోజూ ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో కాఫీ తాగడం ఏ మాత్రం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. టిఫిన్ కు బదులుగా వైట్ బ్రెడ్ తినడం కూడా కరెక్ట్ కాదంటున్నారు. బ్రెక్ ఫాస్ట్ బదులుగా తృణధాన్యాలు తినడం కూడా మంచిది కాదంటున్నారు. ఇలా ఉదయాన్నే తినడం వాళ్లనం ఊబకాయం, గుండె జబ్బులు, డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్