వీటిని తిన్నారంటే మధుమేహం ఇక మీ కంట్రోల్లో ఉన్నట్లే..

51చూసినవారు
వీటిని తిన్నారంటే మధుమేహం ఇక మీ కంట్రోల్లో ఉన్నట్లే..
చల్లని వాతావరణంలో టైప్ 2 డయాబెటిస్ వ్యాధిగ్రస్థులు ఆహారంలో కొన్ని రకాల మార్పులు చేయాల్సి ఉంటుంది. ఈ సీజన్ లో కూడా తాజా, రుచికరమైన పండ్లు, కూరగాయలు ఎన్నో దొరుకుతుంటాయి. ఈ పండ్లు, కూరగాయలను ప్రతిరోజు ఆహారంలో తీసుకున్నట్లైతే డయాబెటిస్ ను కంట్రోల్ చేసేందుకు అవకాశం ఉంటుంది. క్యాబేజీ, స్వీట్ పొటాటో, నారింజ, జామ పండ్లలో పోషక విలువలు, విటమిన్స్, మినరల్స్, పైబర్ పుష్కలంగా లభిస్తాయి. బ్లడ్ షుగర్ స్థాయిలను అదుపు చేస్తాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్