మీలో ఈ లక్షణాలు కనిపిస్తే.. లివర్ పని అయిపోయినట్లే?

60చూసినవారు
మీలో ఈ లక్షణాలు కనిపిస్తే.. లివర్ పని అయిపోయినట్లే?
మనిషి శరీరంలో ప్రధానమైన అవయవాలలో లివర్ ఒకటి. లివర్ పనితీరులో ఏమాత్రం తేడా జరిగినా అది ఇతర అవయవాలపై ప్రభావం చూపిస్తుంది. ఇంతటి ప్రధానమైన లివర్ ప్రమాదంలో ఉందని ఈ లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మూత్రం రంగులో మార్పు, నోట్లో దుర్వాసన, కళ్లు పసుపు రంగులోకి మారడం, విపరీతమైన కడుపు నొప్పి వంటి లక్షణాలు ఉంటే లివర్ సరిగ్గా పనిచేయడం లేదని గుర్తించి వైద్యులను సంప్రదించాలని వివరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్