ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ లో చేరితే నెలకు రూ.3 వేల పెన్షన్

82చూసినవారు
ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ లో చేరితే నెలకు రూ.3 వేల పెన్షన్
అసంఘటిత రంగంలోని వారికి సామాజిక ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 'ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ యోజన' పథకాన్ని తీసుకువచ్చింది. ఈ స్కీమ్‌లో చేరిన వారికి ప్రతి నెలా రూ.3 వేల పెన్షన్ వస్తుంది. 18 నుంచి 40 ఏళ్ల మధ్యలో వయసున్న వారు ఈ స్కీం లో చేరొచ్చు. ఈ పథకం కింద నెలకు రూ.55 నుంచి రూ.200 వరకు డబ్బులు కట్టాల్సి ఉంటుంది. 60 ఏళ్లు నిండిన తర్వాత లబ్ధిదారు రూ.3000 పెన్షన్ అందుకుంటారు. వెబ్ సైట్: https://maandhan.in/

సంబంధిత పోస్ట్