‘దేశాభివృద్ధికి డిజిటల్ తరమే కీలకం’

80చూసినవారు
‘దేశాభివృద్ధికి డిజిటల్ తరమే కీలకం’
భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారడంలో జెనరేషన్ ‘జడ్’ (డిజిటల్ యుగంలో పుట్టిన తరం) ఎంతో కీలకమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో గల మోహన్‌లాల్ సుఖాడియా యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. స్వార్థం కంటే పరోపకార స్వభావం విద్యార్థుల ప్రతిభ వికసించేందుకు ఎక్కువ దోహదం చేస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్