పిల్లల జీవితాలను రూపొందించడంలో తల్లిదండ్రుల నిస్వార్థ ప్రేమ, త్యాగాలు, మార్గదర్శకత్వాన్ని గౌరవించడానికి కి అంకిం చేసిన వేడుక ఇది. బలమైన కుటుంబ బంధాలను నిర్మించడంలో, భవిష్యత్ తరాల మనుగడకోసం తల్లిదండ్రులు పోషించే ముఖ్యమైన పాత్రను ఈ ప్రత్యేక రోజు గుర్తిస్తుంది. తల్లిదండ్రులు లేదా తల్లిదండ్రుల లాంటి వ్యక్తులకు కృతజ్ఞత, ఆప్యాయతను వ్యక్తం చేయాలని ఈరోజు మనకు గుర్తుచేస్తుంది.