గ్రూప్-2 అభ్యర్థులకు ముఖ్య గమనిక

120941చూసినవారు
గ్రూప్-2 అభ్యర్థులకు ముఖ్య గమనిక
తెలంగాణ గ్రూప్-2 అభ్యర్థులు నేటి నుండి 12వ తేదీ వరకు తమ దరఖాస్తులను ఎడిట్ చేసుకోవచ్చని టీఎస్పీఎస్సీ తెలిపింది. https://tspsc.gov.in/ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తులను ఎడిట్ చేసుకోవాలని సూచించింది. ధ్రువీకరణ పత్రాన్ని పీడీఎఫ్ ఫార్మాట్ లో సమర్పించాలని, ఎడిట్ చేశాక అప్లికేషన్ ఫామ్ ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది. కాగా, 783 గ్రూప్-2 పోస్టులకు ఆగస్టులో పరీక్ష నిర్వహించనున్న విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్