1992లో జాతీయ మహిళా కమిషన్ ఏర్పాటైంది

85చూసినవారు
1992లో జాతీయ మహిళా కమిషన్ ఏర్పాటైంది
రాజ్యాంగం, చట్టపరంగా మహిళలకు కల్పించిన రక్షణలను పర్యవేక్షించడానికి 1992లో జాతీయ మహిళా కమిషన్ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి 1990లో పార్లమెంట్ ఒక చట్టం చేసింది. అందువల్ల జాతీయ మహిళా కమిషన్ చట్టపరమైన సంస్థగా ఏర్పడింది. జాతీయ మహిళా కమిషన్‌లో ఒక చైర్‌పర్సన్, ఐదుగురు సభ్యులుంటారు. అలాగే ఒక మెంబర్ సెక్రటరీగా ఉంటారు.

సంబంధిత పోస్ట్