జెత్వానీ కేసులో.. ముగ్గురు ఐపీఎస్‌లపై వేటు

71చూసినవారు
జెత్వానీ కేసులో.. ముగ్గురు ఐపీఎస్‌లపై వేటు
ముంబై నటి అక్రమ నిర్భందం, బెదిరింపుల కేసులో ముగ్గురు ఐపీఎస్‌లపై సస్పెన్షన్ వేటు పడింది. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు, కాంతి రాణా తాతా, విశాల్ గున్నీలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు ముగ్గురు ఐపీఎస్‌లను సస్పెండ్ చేస్తూ జీవో నెంబర్లు 1590, 1591, 1592ను ప్రభుత్వం విడుదల చేసింది. ఒకే కేసులో ముగ్గురు ఐపీఎస్‌ అధికారులు ఒకేసారి సస్పెండ్‌ కావడం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి. మరికొందరు పోలీసులను సస్పెండ్ చేసే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్