పెళ్లి సందడిలో గాల్లోకి లేచిన కూర్చీలు.. (Video)

81చూసినవారు
వివాహ వేడుక అంటే బంధుమిత్రులతో సందడి.. సందడిగా ఉంటుంది.. అయితే, తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో జరిగిన ఓ వివాహ వేడుకలో చోటుచేసుకున్న సంఘటన వధూవరుల కుటుంబాలకు పెద్ద చిక్కును తెచ్చిపెట్టింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. డీజే విషయంలో వివాహ వేడుకలో ఇరువర్గాలు పరస్పరం ఘర్షణ పడ్డారు. కుర్చీలను గాలిలోకి ఎగరవేస్తూ.. చాలా మంది ఒకరినొకరు కుర్చీలతో కొట్టుకోవడం వీడియోలో కనిపిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్