ఈ ఇళ్లకు డిమాండ్ పెరిగింది

58చూసినవారు
ఈ ఇళ్లకు డిమాండ్ పెరిగింది
ఒకప్పుడు సొంత ఇల్లు ఉంటే సరిపోతుందనే ధోరణి హైదరాబాద్ వాసుల్లో ఉండేది. కానీ ఇప్పుడు చాలా మంది ఆలోచనలో మార్పు వచ్చింది. 3BHK ఇళ్లకు భారీ డిమాండ్ పెరిగిందని తాజా సర్వేలో వెల్లడైంది. గతేడాది 2BHK ఇళ్ల కొనుగోలుకు 38% మంది మొగ్గు చూపించారు. 3BHK కొనుగోలుదారులు 42% ఉండటం విశేషం. దీంతో విశాలమైన ఇళ్ల కొనుగోలుకే నగరవాసులు ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్