ఈ వారంలోనే లోక్‌స‌భ ఎన్నిక‌లకు షెడ్యూల్?

176603చూసినవారు
ఈ వారంలోనే లోక్‌స‌భ ఎన్నిక‌లకు షెడ్యూల్?
2024 సార్వ‌త్రిక ఎన్నికలకు అంతా సిద్ధమవుతోంది. ఈ వారమే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. జమ్మూ&క‌శ్మీర్‌లో ఎన్నికల సంఘం ప్రతినిధి బృందం ప‌ర్య‌టన రేప‌టితో ముగియ‌నుంది. ఆ తర్వాత ఒకట్రెండు రోజుల్లోనే లోక్‌సభ ఎన్నికలకు తేదీలను ప్రకటించే ఛాన్స్ ఉంది. లోక్‌సభతో పాటు ఏపీ, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా వంటి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కూడా షెడ్యూల్ వెలువ‌డ‌నుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్