పెరిగిన ట్రంప్ విజయావకాశాలు

80చూసినవారు
అమెరికా అధ్యక్ష ఎన్నిక ఒపీనియన్ పోల్స్‌లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ దూసుకుపోతున్నారు. తాజాగా మెక్‌డోనాల్డ్స్ వంటమనిషి అవతారం ఎత్తిన తర్వాత ట్రంప్ విజయవకాశాలు మరింత పెరిగాయి. అమెరికాలో ప్రసిద్ధి చెందిన పాలీమార్కెట్ బెట్టింగ్ యాప్‌లో ట్రంప్ విజయావకాశాల ట్రెండ్స్ 2.5% పెరిగి మొత్తంగా కమలతో పోలిస్తే 24% పెరిగాయి. ట్రంప్ 62.1 శాతం, కమల 37.6 శాతంగా నమోదైంది. అన్ని కీలక రాష్ట్రాల్లో ట్రంప్ హవా స్పష్టం కనిపిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్