సెమీఫైనల్‌లో ఓడిన భారత్

82చూసినవారు
సెమీఫైనల్‌లో ఓడిన భారత్
పారిస్ ఒలింపిక్స్-2024లో భారత హాకీ జట్టు సెమీఫైనల్‌లో ఓడిపోయింది. మంగళవారం జరిగిన సెమీఫైనల్‌లో భారత్‌పై జర్మనీ 3-2 తేడాతో విజయం సాధించింది. భారత్ తరుపున హర్మన్ ప్రీత్ సింగ్, సుఖ్‌జీత్ సింగ్ చెరో గోల్ చేశారు. కీలకమైన నాలుగో క్వార్టర్ చివరిలో జర్మనీ ఆటగాడు మార్కో మిల్ట్‌కౌ గోల్ కొట్టాడు. దీంతో భారత్‌ ఓటమి పాలైంది. ఇక కాంస్య పతక పోరులో స్పెయిన్‌తో భారత హాకీ జట్టు తలపడనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్