పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ప్రయాణం ముగిసింది. కనీసం 10 పతకాలు లక్ష్యంగా పారిస్‌లో అడుగుపెట్టిన భారత అథ్లెట్లు.. 5 కాంస్యం, ఒక వెండితో కలిపి మొత్తం 6 మెడల్స్ సాధించారు. వినేశ్ ఫొగట్‌కు అనుకూలంగా తీర్పు వస్తే మరో పతకం భారత్ ఖాతాలో చేరే అవకాశముంది. కాగా, స్వర్ణం సాధించడంలో భారత్ విఫలమైంది. గత 4 ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో ఒకే ఒక్క స్వర్ణ పతకం ఉంది. ఇక 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో వేడుకలు జరుగనున్నాయి.