భారత జనాభా 144 కోట్లు: యూఎన్ఎఫ్‌పీఏ

81చూసినవారు
భారత జనాభా 144 కోట్లు: యూఎన్ఎఫ్‌పీఏ
భారతదేశ జనాభా ఇప్పటికే 144 కోట్లకు చేరుకుందని యూఎన్ఎఫ్‌పీఏ తాజా నివేదిక అంచనా వేసింది. ఇందులో 24 శాతం మంది 0-14 ఏళ్ల వయసు వారు ఉన్నారు. యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్(యూఎన్ఎఫ్‌పీఏ) 2024 నివేదిక ప్రకారం, దేశ జనాభా 77 ఏళ్లలో రెట్టింపు అవుతుందని అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక జనాభాతో భారత్ అగ్రస్థానంలో ఉండగా, 142.5 కోట్లతో చైనా రెండో స్థానంలో ఉంది.

సంబంధిత పోస్ట్