నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపిన జగన్

19759చూసినవారు
నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపిన జగన్
YSR నేతన్న నేస్తం పథకం కింద జగనన్న ప్రభుత్వం ఈ ఐదేళ్లలో ఒక్కో నేతన్నకు లక్షా ఇరవై వేల రూపాయలు నేరుగా అందించింది. ఈ పథకం అమలు తర్వాత నేతన్నలు వాళ్ళ మగ్గాలను అప్ గ్రేడ్ చేసుకొని కొత్త డిజైన్ లతో నాణ్యమైన వస్త్రాలు ఉత్పతి చేశారు. ఇప్పుడు నేతన్నల జీవితాల్లో కొత్త వెలుగులు వచ్చాయి. మా నమ్మకం నువ్వే జగన్. https://youtu.be/0Q1yUTQ9jIo?si=YxjM-72BoBcr3ueq https://youtu.be/q7QlrRg3ILA?si=_RqpF9KcmFjFDQKd

సంబంధిత పోస్ట్