అలా చేస్తే బీజేపీకి 180 సీట్లు కూడా రావు: ప్రియాంక గాంధీ

65చూసినవారు
అలా చేస్తే బీజేపీకి 180 సీట్లు కూడా రావు: ప్రియాంక గాంధీ
ఎన్నికల్లో టాంపరింగ్ జరగకపోతే బీజేపీ 180 సీట్లు కూడా సాధించలేదని కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంకా గాంధీ అన్నారు. 'తమకు 400 సీట్లు వస్తాయని BJP నేతలు ఎలా చెబుతున్నారు? వారేమైనా జ్యోతిషులా? ఎన్నికల్లో ఏదో చేస్తున్నారు కాబట్టే వారు అంత ధీమాగా మాట్లాడుతున్నారు. ఇక దేశంలోని నిరుద్యోగం, పేదరికంపై బీజేపీ నేతలు మాట్లాడరు. వారెప్పుడూ వాటి నుంచి ప్రజల మైండ్ను డైవర్ట్ చేస్తారు' అని ప్రియాంక మండిపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్