పుట్టిన రోజుకు బదులుగా.. ఉపాధ్యాయులు దినోత్సవం

51చూసినవారు
పుట్టిన రోజుకు బదులుగా.. ఉపాధ్యాయులు దినోత్సవం
రాధాకృష్ణన్‌ రాష్ట్రపతి పదవి చేపట్టిన తర్వాత దేశవ్యాప్తంగా పలువురు విద్యార్థులు, అభిమానులు ఆయన పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకొనేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరారు. అయితే, తన పుట్టిన రోజుకు బదులుగా ఆ రోజు ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకొంటే తాను సంతోషిస్తానని ఆయన బదులిచ్చారు. ఆయన కోరిక మేరకు 1962 నుంచి సెప్టెంబర్‌ 5న ఏటా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా మారింది.

సంబంధిత పోస్ట్