భారత్‌లో పెరగనున్న లింగ నిష్పత్తి

65చూసినవారు
భారత్‌లో పెరగనున్న లింగ నిష్పత్తి
భారతదేశంలో లింగ నిష్పత్తి మెరుగుపడనుందని కేంద్ర గణాంకాలు, కారక్రమ అమలు మంత్రిత్వశాఖ పేర్కొంది. సోమవారం ‘విమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2023’ నివేదికను విడుదల చేసింది. 2011లో ప్రతి 1000 మంది పురుషులకు 943 మంది మహిళలు ఉన్నారని, 2036 నాటికి ఆ సంఖ్య 952కు చేరుతుందని అంచనా వేసింది. 2011 జనాభా 48.5 శాతంతో పోలిస్తే 2036 నాటికి స్త్రీల జనాభా 48.8 శాతానికి పెరుగుతుందని నివేదిక తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్