గ్లోబల్ ఇంటర్నెట్ షట్‌డౌన్‌లలో 6వ సారి అగ్రస్థానంలో భారత్

81చూసినవారు
గ్లోబల్ ఇంటర్నెట్ షట్‌డౌన్‌లలో 6వ సారి అగ్రస్థానంలో భారత్
2023లో ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఇంటర్నెట్ షట్‌డౌన్‌లు భారతదేశంలో నమోదయ్యాయి. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉద్దేశపూర్వకంగా ఇంటర్నెట్ డిస్‌కనెక్ట్ చేయబడిన సంఘటనలు 116 ఉన్నాయి. దీంతో గ్లోబల్ ఇంటర్నెట్ షట్‌డౌన్‌లలో వరుసగా 6వ సారి కూడా భారతదేశమే అగ్రస్థానంలో నిలిచింది. రెండవ అత్యధిక షట్‌డౌన్‌లను కలిగి ఉన్న దేశంగా మయన్మార్‌ (37) ఉంది. తర్వాతి స్థానాల్లో ఇరాన్ (34), పాలస్తీనా (16), ఉక్రెయిన్ (8) ఉన్నాయి.

సంబంధిత పోస్ట్