ప్రపంచ విమానయాన సంస్థల్లో మూడో అగ్రగామిగా ఇండిగో

57చూసినవారు
ప్రపంచ విమానయాన సంస్థల్లో మూడో అగ్రగామిగా ఇండిగో
భారత విమానయాన సంస్థ ఇండిగో సుమారు రూ.1.46 లక్షల కోట్ల మార్కెట్ విలువతో ప్రపంచ విమానయాన సంస్థల్లో మూడో అగ్రగామిగా నిలిచింది. ఇది ఇప్పటికే భారత్‌లో అతిపెద్ద విమానయాన సంస్థగా ఉంది. ఇక అమెరికాకు చెందిన డెల్టా ఎయిర్ లైన్స్ సుమారు రూ.2.52 లక్షల కోట్ల మార్కెట్ విలువతో అగ్రస్థానంలో ఉండగా, ఐర్లాండ్‌కు చెందిన ర్యానైర్ హోల్డింగ్స్ సుమారు రూ.2.20 లక్షల కోట్లతో రెండో స్థానంలో ఉంది.

సంబంధిత పోస్ట్